Job Openings In the IT Sector are Almost Nil | ఐటీ రంగంలో ఉద్యోగ నియామకాలు శూన్యం!
దేశంలో ఐటీ రంగంలో కొత్త నియామకాలు...... గణనీయంగా తగ్గాయి. AI సాంకేతికత పెరగడంతో టెక్నాలజీకి పెద్ద పీట వేస్తోన్న సంస్థలు.. శ్రామిక శక్తిని పక్కనపెడుతున్నాయి. దీంతో నియామకాలు తగ్గి.. ఉద్యోగుల సంఖ్య పడిపోతుంది.