Tuesday, March 24

Tag: Artificial Intelligence

ఏఐ లాయర్‌తో సీజేఐ ముచ్చట | Chief Justice DY Chandrachud Interacts With <b>AI</b> Lawyer
News Feed, Youtube

ఏఐ లాయర్‌తో సీజేఐ ముచ్చట | Chief Justice DY Chandrachud Interacts With AI Lawyer

సుప్రీంకోర్టులో గురువారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. నేషనల్ జ్యుడిషియల్ మ్యూజియం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అక్కడ ఏర్పాటు చేసిన వర్చువల్-AI న్యాయవాదితో ముచ్చటించారు.
The AI Report