... AI Capability Plan. “We can't just do this on the spot and hope for the best,” Mr Husic told Sky News Australia. “There are some challenges but if ...
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్....... ఈ పదం ఇప్పుడు టెక్నాలజీ రంగంలో గేమ్ ఛేంజర్ గా చెప్పొచ్చు. అన్ని రంగాల్లో కృత్రిమ మేథస్సు కీలక పాత్ర పోషిస్తుంది. భవిష్యత్ లో AI సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది.